Vegetable and Plants Growing…. కూరగాయలు మరియు చెట్ల పెంపకం

ఇంట్లోనే కూరగాయలు సేంద్రీయ పద్ధతిలోనే పెంచుకుంటే ఆరోగ్యానికీ మంచిది. జీవ ఎరువులనూ, జీవ శిలీంద్ర నాశనులను పశువుల ఎరువుతో కలిపి వృద్ధి చేసుకోవడం, సారవంతమైన మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవడం వంటివి ఇప్పటినుంచే మొదలుపెట్టాలి. నేలలో పెంచుకొనేవారు కాకుండా మిగిలిన వారంతా కుండీలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అవసరం అయితే గ్రో బ్యాగులు కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. కూరగాయ విత్తనాలు కొనుక్కోవడమో, మంచి దేశవాళీ రకాలు తెలిసిన వాళ్ల దగ్గర సేకరించుకోవడమో చేయాలి.
మట్టి మిశ్రమమూ ముఖ్యమే...
తరువాత పేజీలో....