సూర్యలంక బీచ్, బాపట్ల :
బాపట్ల నుండి 9 కి.మీ. దూరంలో సూర్యలంక బీచ్ కలదు. ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
సహజసిద్ధమైన ఈ బీచ్ ఈతకు మరియు వారాంతపు సెలవలు గడపటానికి అనుకూలమైనది. హరిత బీచ్ రిసార్ట్స్ లో విడిది చేయవచ్చు.
ఎలా వెళ్ళాలి :
విజయవాడ-ఒంగోలు రైలు మార్గంలో బాపట్ల ఉన్నది. రైలు లేక బస్ మార్గాల ద్వారా బాపట్లకు చేరుకోవచ్చు.
Suryalanka (Guntur)
Located just 9 kilometres from Bapatla in Guntur District, Suryalanka is the perfect weekend
getaway beach for friends and families. The natural beauty of the beach is major draw for people,
who are looking to refresh and rejuvenate themselves. The pristine beach is clean and the waters of
the Bay of Bengal are crystal clear. Visitors can enjoy swimming and sunbathing without feeling
squeezed, as the beach is wide and spacious.
The Haritha Beach Resort allows visitors to spend their holidays at the beach, where they can enjoy
camp fire facilities. The experience is truly amazing and unique, and offers a wonderful respite from
hustle and bustle of city life. |
|