telugu kiranam

Beaches of Prakasam dist

తిరిగి వెనుకకు - ఆంధ్రప్రదేశ్ బీచెస్
vodarevu beach ఓడరేవు బీచ్,
చీరాల పట్టణానికి 6 కి.మీ. మరియు గుంటూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది ఓడరేవు బీచ్. గుంటూరు నుండి బస్ మరియు రైలు మార్గం ద్వారా చీరాలకు చేరుకోవచ్చు. వారాంతపు సెలవలు ప్రశాంతంగా గడపటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి స్థానికులు మరియు పర్యాటకులు వస్తారు. కార్తీక పౌర్ణమి రోజున మరియు కార్తీక మాసంలో స్నానాలకు వచ్చేవారితో బీచ్ సందడిగా ఉంటుంది. చీరాల బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి బస్సులు ఆటోలలో బీచ్ కు వెళ్ళవచ్చు. ఇక్కడ బసచేయుగోరు వారు మాత్రం చీరాలలో బసచేయవచ్చు.

Vodarevu beach is 6 km from Chirala in Prakasam district. Vodarevu beach has a gorgeous beach. Vodarevu beach is fairly famous with tourists regularly, this too is a nice getaway from the movement and hustle of city life. There is a constant inflow of tourists spending their weekends in these peaceful settings as the place is very nice to visit and for relaxation.

   
kothapatnam beach కొత్తపట్నం బీచ్ : కొత్తపట్నం బీచ్ ఒంగోలు పట్నానికి 18 కి.మీ. దూరంలో కలదు. వారాంతపు సెలవలు ప్రశాంతంగా గడపటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి స్థానికులు మరియు పర్యాటకులు వస్తారు. బోటింగ్ సౌకర్యం కలదు. ఒంగోలు నుండి బస్ సౌకర్యం కలదు

Kothapatnam Beach is one amongst the top attractions in Ongole. Located 18 km from the city, the beach is a great source of entertainment for local people and tourists. The clear blue waters of the sea, the long stretches of sand and the gentle breeze mesmerize you. Boating is available here. But for the Karthika Purnima festival, when locals throng in thousands, the beach is less frequented. Hence, it is a great place to unwind on your tour to this part of the world.

   
motupalli beach మోటుపల్లి బీచ్ :
చీరాల నుండి 12 కి.మీ. దూరంలో కలదు. మోటుపల్లి పురాతనమైన రేవు పట్నం. బౌద్ధమత స్థూపాలు, విహారాలకు మోటుపల్లి ప్రసిద్ధి. మోటుపల్లిలో పురాతనమైన శ్రీరామచంద్రుని ఆలయం కలదు.

Motupalli is located 12 km from Chirala and 45 km from Ongole. An ancient seaport, Motupalli flourished under various dynasties from the 1st century A.D. onwards. It is also the site of Buddhist stupas and sculptures. An ancient temple of Sri Rama is also situated here.