|
మంగినపూడి బీచ్ :
మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే బెస్తవారు (చేపలు పట్టేవారు) ఉండే చిన్న గ్రామం మంగినపూడి. ఇక్కడ బీచ్ లోతు తక్కవగా ఉంటుంది.
బీచ్ ఒడ్డున ఉన్న నాట్యశాలలో విద్యార్థలకు కూచినపూడి నృత్యం నేర్పిస్తారు. ఒడ్డునే దత్తాశ్రమము, పురాతన శివాలయం కలవు. ఈ బీచ్‌లోనే లింగాకారంలో ఉండే 12 బావులు కలవు. ఒకక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు.
కార్తీక పౌర్ణమికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బీచ్ ఒడ్డనే పార్కు కలదు. ఈ బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆటోలలో లేక బస్సులలో వెళ్ళవచ్చు. విజయవాడ నుండి మచిలీపట్నానికి బస్ లేదా రైలు మార్గంలో వెళ్ళవచ్చు.
Manginapudi Beach:
The massive coastline of Andhra Pradesh is one of the main attractions of the state,
and this attraction can be enjoyed at Manginapudi Beach, which is located close to the
city of Vijayawada. The beach is renowned for its historical heritage and calm, shallow
waters, which are ideal for swimming, boating and other water activities. The beach is
about 11 kilometres from Machilipatnam, which used to be a thriving port centuries ago,
as it served as an entry point into India. Manginapudi Beach has a natural bay, which makes
the beach very attractive. In addition, there is a park on the beach which has lush greenery,
fountains and lighting features. |